Share News

Ashes 2025 Begins Today: ఇంగ్లండ్‌ కల నెరవేరేనా

ABN , Publish Date - Nov 21 , 2025 | 02:20 AM

Ashes 2025 Begins Today Can England Finally End Their 15 Year Wait in Australia

Ashes 2025 Begins Today: ఇంగ్లండ్‌ కల నెరవేరేనా

నేటి నుంచి యాషెస్‌ సిరీస్‌

ఉ. 7.50 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

పెర్త్‌: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్‌ టెస్టు సిరీ్‌సకు రంగం సిద్ధమైంది. ఐదు టెస్టుల్లో భాగంగా శుక్రవారం నుంచి పెర్త్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగనుంది. బెన్‌ స్టోక్స్‌ సేన ఆసీస్‌ గడ్డపై 15 ఏళ్లుగా యాషెస్‌ కోసం ఎదురుచూస్తున్నా నిరాశ తప్పట్లేదు. అటు గాయం కారణంగా ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌, పేసర్‌ హాజెల్‌వుడ్‌ తొలి టెస్టుకు దూరం కానున్నారు. ఆసీస్‌ తాత్కాలిక కెప్టెన్‌గా స్మిత్‌ వ్యవహరించనున్నాడు.

ఇవి కూడా చదవండి:

గంభీర్‌పై మాజీ ప్లేయర్ ఆగ్రహం

చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 21 , 2025 | 02:21 AM