Brain Teaser: మీరు జీనియస్ అయితే.. ఈ ఫొటోలోని తప్పును 10 సెకెన్లలో కనుక్కోండి..
ABN , Publish Date - Mar 05 , 2025 | 09:08 PM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
వైరల్ అవుతున్న పై ఫొటో మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌ను టెస్ట్ చేసే బ్రెయిన్ టీజర్ పజిల్. ఆ ఫొటోలో ఓ అమ్మాయి గిన్నెలు తోముతోంది. ఆ ఫొటోలో గిన్నెలు, సింక్ కూడా కనబడుతున్నాయి. అయితే ఆ ఫొటోలో ఓ చిన్న తప్పు ఉంది. ఎంతో జాగ్రత్తగా గమనిస్తేనే ఆ తప్పు ఏంటో తెలుస్తుంది. ఆ తప్పు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెట్టగలిగితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే ఆ ఫొటో చూడండి.. ఆ అమ్మాయి గిన్నెలు కడుగుతున్న సింక్ ట్యాప్ పక్కన ఎలక్ట్రిక్ బల్బు ఉంది. అక్కడ ట్యాప్ ఓపెన్ చేసే నాబ్ ఉండాలి.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..