US Shutdown: ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఎన్ని సార్లు షట్ డౌన్ అయ్యిందో తెలుసా

ABN, Publish Date - Oct 03 , 2025 | 11:19 PM

అమెరికాలో కొత్త బడ్జెట్ విధానాన్ని 1976లో ప్రవేశపెట్టారు. నాటి నుంచీ పలు సందర్భాల్లో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్‌కు గురైంది. మరి ఈ సందర్భాలు ఏంటో తెలుసుకుందాం పదండి

US Shutdown: ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఎన్ని సార్లు షట్ డౌన్ అయ్యిందో తెలుసా 1/7

ప్రభుత్వ బడ్జెట్‌కు సంబంధించి అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అమెరికా చట్టసభలు ఆమోదించకపోతే నిధుల విడుదలకు అనుమతులు లేక ప్రభుత్వం షట్ డౌన్ అవుతుంది

US Shutdown: ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఎన్ని సార్లు షట్ డౌన్ అయ్యిందో తెలుసా 2/7

1976లో ఆధునిక బడ్జెట్ విధానాన్ని అమెరికా ప్రవేశపెట్టారు. నాటి నుంచి ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం 21 సార్లు షట్ డౌన్ అయ్యింది.

US Shutdown: ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఎన్ని సార్లు షట్ డౌన్ అయ్యిందో తెలుసా 3/7

1976 నుంచి 1995 వరకూ ఏకంగా 17 సార్లు అమెరికా ప్రభుత్వానికి డబ్బుల్లేక స్తంభించిపోయింది. ఈ సందర్భాల్లో కొన్ని రోజుల పాటు షట్ డౌన్ కొనసాగింది.

US Shutdown: ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఎన్ని సార్లు షట్ డౌన్ అయ్యిందో తెలుసా 4/7

ఇక 1995, 96లో క్లింటన్ హయాంలో రెండు పర్యాయాలు అమెరికా ప్రభుత్వ ఖర్చులకు నిధులు లేక కార్యకలాపాలను పూర్తిగా నిలిచిపోయాయి. ఇందులో ఒక షట్ డౌన్ ఏకంగా 21 రోజుల పాటు కొనసాగింది.

US Shutdown: ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఎన్ని సార్లు షట్ డౌన్ అయ్యిందో తెలుసా 5/7

ఒబామా హయాంలో 2013లో అమెరికా ప్రభుత్వానికి చట్టసభలతో ఏకాభ్రిప్రాయం కుదరక 16 రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి.

US Shutdown: ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఎన్ని సార్లు షట్ డౌన్ అయ్యిందో తెలుసా 6/7

2018-19 మధ్య కాలంలో ట్రంప్ హయాంలో అత్యధికంగా 35 రోజుల పాటు ప్రభుత్వ షట్ డౌట్ కొనసాగింది.

US Shutdown: ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఎన్ని సార్లు షట్ డౌన్ అయ్యిందో తెలుసా 7/7

షట్ డౌన్ సమయంలో ప్రభుత్వ వర్కర్లకు జీతాలు నిలిచిపోతాయి . అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని కార్యకలాపాలు నిలిచిపోతాయి

Updated at - Oct 03 , 2025 | 11:19 PM