Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం

ABN, Publish Date - Oct 19 , 2025 | 11:08 PM

వివాహ బంధం విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం 1/8

జీవిత భాగస్వామి విజయాలను చూసి అతిగా ఈర్ష్య పడితే వివాహ బంధం బీటలు వారుతుంది.

Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం 2/8

జీవిత భాగస్వామిని చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూడటం కూడా అసలుకు ఎసరు తెస్తుంది.

Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం 3/8

దంపతుల ఆంతరంగిక విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అనుమతించడం కూడా భార్యాభర్తల బంధాన్ని బలహీనపరుస్తుంది

Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం 4/8

అవతలి వారికి అతిగా షరతులు, నిబంధనలు విధించడం వల్ల కూడా దంపతుల మధ్య పరస్పర గౌరవం సన్నగిల్లుతుంది.

Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం 5/8

పనంతా అవతలివారిపై నెట్టి రెండవవారు తమకేమీ పట్టనట్టు ఉంటే భార్యాభర్తల మధ్య అసంతృప్తి మొదలవుతుంది.

Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం 6/8

అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు ప్రశాంతంగా మాట్లాడకుండా వాదులాటకు దిగితే బంధం బలహీనమవుతుంది.

Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం 7/8

ఇగోలకు పోకుండా క్షమాపణలు చెబితే కోపాలు త్వరగా చల్లారి భార్యాభర్తలు మళ్లీ ఒక్కటైపోతారు.

Marriage Advice: ఈ పొరపాట్లు చేస్తే మీ వివాహ బంధం విచ్ఛిన్నం 8/8

జీవిత భాగస్వామి మనోభావాలకు విలువివ్వకుండా విమర్శలు చేస్తుంటే బంధం ఇట్టే తెగిపోతుంది.

Updated at - Oct 19 , 2025 | 11:11 PM