Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ABN, Publish Date - Sep 27 , 2025 | 11:02 PM

35 ఏళ్లు దాటిన మహిళలు ప్రెగ్నెసీ కోసం ప్లాన్ చేసేటట్టైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 1/8

35 ఏళ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నించే మహిళలు తమ హార్మోన్ల స్థాయిలు, ఆండాశయ స్థితిని పరీక్షించుకోవడం చాలా ముఖ్యం.

Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2/8

సాధారణంగా అందుబాటులో ఉండే సమాచారాన్ని విశ్వసించే బదులు మార్గదర్శకత్వం కోసం వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి

Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3/8

గర్భధారణ సమయంలో మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది కాబట్టి ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 4/8

జన్యులోపాలు ఉన్నాయేమో తెలుసుకునేందుకు జన్యు పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా ప్రమాదాలను ముందే తగ్గించుకోవచ్చు

Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 5/8

సమతుల ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ వంటి జీవనశైలీ అలవాట్లు ఈ వయస్సులో మరింత కీలకం.

Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 6/8

చాలా మంది మహిళలు 30ల చివర్లోకి రాకముందే అండాల నిల్వ కోసం ఎగ్ ఫ్రీజింగ్‌ను ఆశ్రయిస్తే సమస్యలను చాలా వరకూ నివారించవచ్చు

Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 7/8

లేటు వయసులో గర్భధారణతో వచ్చే సమస్యలపై ముందుగానే అవగాహన పెంచుకుంటే సరైన ప్రణాళికతో సంతాన భాగ్యం పొందొచ్చు

Pregnancy After 35: 35 ఏళ్ల దాటాక సంతానం కోసం ప్రయత్నించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 8/8

సకాలంలో వైద్య పరీక్షలు, అవగాహనతో కూడిన నిర్ణయాలు, ఆరోగ్యకర అలవాట్లతో 35 ఏళ్ల తర్వాత కూడా మహిళలు సంతాన భాగ్యం పొందొచ్చు

Updated at - Sep 27 , 2025 | 11:02 PM