Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్

ABN, Publish Date - Oct 04 , 2025 | 11:09 PM

కొన్ని రకాల ఫుడ్స్ తింటే ధమనుల లోపలి భాగాలు శుభ్రపడి రక్త ప్రసరణ మెరుగవుతుంది. మరి ఈ ఫుడ్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్ 1/8

వయసు పెరిగే కొద్దీ ధమనుల్లో కొవ్వులు, కాల్షియం పేరుకుపోయి రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇది రక్తపోటు, స్ట్రోక్, హైబీపీ ముప్పును పెంచుతుంది

Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్ 2/8

అయితే, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే వ్యర్థాలు తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకోసం కొన్ని ఫుడ్స్ తప్పనిసరిగా తినాలి

Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్ 3/8

బీటా గ్లూకాన్ ఫైబర్ సమృద్ధిగా ఉండే ఓట్స్ తింటే ఎల్‌డీఎల్ కొలెస్టరాల్ తగ్గి ధమనుల్లోపల వ్యర్థాలు పేరుకునే ముప్పు తగ్గుతుంది.

Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్ 4/8

క్వెర్‌సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే మునగ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి ధమనుల్లో సాగే గుణం పెంచుతుంది

Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్ 5/8

క్వెర్‌సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే మునగ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి ధమనుల్లో సాగే గుణం పెంచుతుంది

Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్ 6/8

మెంతి గింజలు కూడా కొలెస్టెరాల్ స్థాయిలను తగ్గించి ధమనుల్లో కొవ్వు పేరుకునే ముప్పును నివారిస్తాయి.

Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్ 7/8

కరివేపాకులోని కామ్‌ఫెరాల్ వ్యర్థాల ఆక్సిడేషన్‌ను నిరోధించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Cleanse Arteries: ధమనులను శుభ్రపరిచి రక్తప్రసరణను మెరుగుపరిచే ఫుడ్స్ 8/8

కసరత్తులు చేయకపోవడం, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటివన్నీ ధమనుల్లో ప్లాక్స్ పేరుకునేలా చేసి సమస్యను పెంచుతాయి.

Updated at - Oct 04 , 2025 | 11:09 PM