Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే..

ABN, Publish Date - Oct 05 , 2025 | 10:58 PM

వయసుతో పెరిగిన వారు క్యాటరాక్ట్ బారిన పడి చూపు కోల్పోవడం సాధారణం. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పును కొంత వరకూ నివారించొచ్చు

Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే.. 1/8

వయసుతో పాటు కంటి సమస్యలు రావడం సాధారణం. ముఖ్యంగా కాటర్టాక్ వల్ల కంటి చూపు మసకబారిపోతుంది.

Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే.. 2/8

కంటి లెన్స్‌లోని ప్రొటీన్లు గడ్డకట్టడం వల్ల లెన్స్ మసకగా మారి చూపు తగ్గిపోతుంది.

Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే.. 3/8

క్యాటరాక్ట్ ఉన్న వారి కంటి చూపు చాలా వరకూ దెబ్బతింటుంది. రంగులు కూడా గుర్తించలేని స్థితి వస్తుంది.

Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే.. 4/8

సూర్యరశ్మిలో ఎక్కువ సేపు ఉండటం, ధూమపానం, డయాబెటిస్ వంటివి క్యాటరాక్ట్ ముప్పును పెంచుతాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ ముప్పును కొంత వరకూ తగ్గించుకోవచ్చు

Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే.. 5/8

యూవీ కిరణాల నుంచి కళ్లను కాపాడుకునేందుకు కళ్లద్దాలు ధరించాలి.

Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే.. 6/8

ఏ, సీ, ఈ విటమిన్లు, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్న ఆహారం కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాటరాక్ట్ ముప్పును తగ్గిస్తుంది.

Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే.. 7/8

క్రమం తప్పకుండా ఐచెకప్ చేయించుకుంటే క్యాటరాక్ట్‌ను ముందుగానే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టొచ్చు.

Cataract: వయసు పెరుగుతోందా? క్యాటరాక్ట్ ముప్పును తగ్గించుకోవాలంటే.. 8/8

వయసు పెరుగుతున్న కొద్దీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జీవనశైలిలో మార్పు చేసుకోవడం తప్పదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Updated at - Oct 05 , 2025 | 10:58 PM