Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు

ABN, Publish Date - Sep 25 , 2025 | 10:31 PM

ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే వారు కొన్ని పద్ధతులు ఫాలో అయితే పాఠాలను త్వరగా నేర్చుకుని ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు 1/8

ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని టిప్స్ పాటిస్తే మరింత ఈజీగా చదువుపై మనసు లగ్నం చేసి రాణించవచ్చు.

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు 2/8

ఏకాగ్రత పెరిగేందుకు మీ ఇంట్లో చదువు కోసం ప్రత్యేకమైన ప్రదేశాన్ని కేటాయించుకోవాలి.

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు 3/8

ఆలస్యం లేకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఒక క్రమపద్ధతిలో షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం చదువుకోవాలి

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు 4/8

ఫ్లాష్‌కార్డులు, నోట్ యాప్‌లు వంటి డిజిటల్ సాధనాలను సక్రమంగా వినియోగించుకుంటే ఆన్ లైన్ చదువుల ప్రయోజనం మరింత పెరుగుతుంది.

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు 5/8

ఏకధాటిగా క్లాసులు వినకుండా మధ్యలో స్వల్ప విరామాలు తీసుకుంటే మరింత ఉత్సాహంగా చదువ గలుగుతారు.

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు 6/8

గంటల తరబడి కుర్చీలో కూర్చోకుండా చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా శారీరక శక్తి, మానసిక ఏకాగ్రత పెరుగుతుంది

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు 7/8

క్లాస్ జరిగే సమయంలో ఎడ్యుకేటర్‌లను ప్రశ్నలు అడగడం ద్వారా పాఠ్యంపై లోతైన అవగాహన పెంచుకోవచ్చు

Study Hacks: ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? ఈ టిప్స్‌తో మెరుగైన ఫలితాలు 8/8

క్లాస్ పూర్తయ్యాక వెంటనే నోట్లు రివైజ్ చేయడం అప్పటివరకూ నేర్చుకున్నవి మనసులో స్థిరంగా నాటుకుపోతాయి.

Updated at - Sep 25 , 2025 | 10:31 PM