Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..

ABN, Publish Date - Nov 03 , 2025 | 05:52 PM

అకాల వర్షాలు రైతన్నల పాలిట శాపంలా మారాయి. ధాన్యం అమ్ముకునే సమయంలో దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. నిన్న సాయంత్రం వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో ఉన్న మార్కెట్ యార్డ్‌లో భారీ వర్షం కురిసింది. మొక్కజొన్న, వరి ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయాయి.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  1/10

అకాల వర్షాలు రైతన్నల పాలిట శాపంలా మారాయి. ధాన్యం అమ్ముకునే సమయంలో దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  2/10

నిన్న సాయంత్రం వనపర్తి మండలంలోని చిట్యాల గ్రామ శివారులో ఉన్న మార్కెట్ యార్డ్‌లో భారీ వర్షం కురిసింది.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  3/10

మొక్కజొన్న, వరి ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయాయి.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  4/10

చాలా వరకు ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకు పోయింది. దీంతో రైతులు ఆవేదనకు అంతులేకుండా పోయింది.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  5/10

ఈ నేపథ్యంలోనే మిగిలిన ధాన్యంపై పెద్ద పెద్ద కవర్లు కప్పారు.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  6/10

ధాన్యంపై కవర్ కప్పుతున్న రైతులు.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  7/10

వర్షంలో పెద్ద మొత్తంలో తడిసి పోయిన వరి ధాన్యం.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  8/10

నీటిలో తడిసిన ధాన్యాన్ని చీపురుతో ఓ చోట కుప్పలా చేస్తున్న మహిళ.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  9/10

తడిసిపోయిన వడ్లను బకేట్‌లోకి ఎత్తుతున్న మహిళ.

Rain In Chityala: అకాల వర్షంతో తడిసిన ధాన్యం.. రైతులు విలవిల..  10/10

నీటిలో తడిసి ముద్దయిన మొక్క జొన్న ధాన్యం.

Updated at - Nov 03 , 2025 | 05:54 PM