హైదరాబాద్‌కు అందాల తారలు..

ABN, Publish Date - May 06 , 2025 | 05:37 PM

హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాలకు చెందిన అందాల బామలు తరలివస్తున్నారు. వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు ఘన స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాల నుంచి వస్తున్న అందగత్తెలతో శంషాబాద్ విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది.

హైదరాబాద్‌కు అందాల తారలు.. 1/7

తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రతిష్ఠాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

హైదరాబాద్‌కు అందాల తారలు.. 2/7

వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు ఘన స్వాగతం పలికేందుకు పర్యాటక శాఖ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌కు అందాల తారలు.. 3/7

వివిధ దేశాల నుంచి వస్తున్న అందగత్తెలతో శంషాబాద్ విమానాశ్రయంలో సందడి వాతావరణం

హైదరాబాద్‌కు అందాల తారలు.. 4/7

ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న దాదాపు 90 మంది పోటీదారులు

హైదరాబాద్‌కు అందాల తారలు.. 5/7

విమానాశ్రయంలో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, అనంతరం వారిని బస ఏర్పాటు చేసిన హోటళ్లకు తరలిస్తున్న పర్యాటక శాఖ అధికారులు

హైదరాబాద్‌కు అందాల తారలు.. 6/7

విమానాశ్రయంలో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు

హైదరాబాద్‌కు అందాల తారలు.. 7/7

మిస్ వరల్డ్ ఈవెంట్‌కు కోసం హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ యాక్టర్ సోనుసుద్

Updated at - May 06 , 2025 | 05:38 PM