Agrasen Maharaj Jayanti: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్

ABN, Publish Date - Sep 22 , 2025 | 01:05 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అగ్రసేన్ మహారాజ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

Agrasen Maharaj Jayanti: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ 1/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Agrasen Maharaj Jayanti: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ 2/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Agrasen Maharaj Jayanti: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ 3/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.

Agrasen Maharaj Jayanti: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ 4/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వారికి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Agrasen Maharaj Jayanti: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ 5/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు.

Agrasen Maharaj Jayanti: శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ 6/6

శ్రీ అగ్రసేన్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు.

Updated at - Sep 22 , 2025 | 01:16 PM