BC JACs Bandh: నల్గొండలో బీసీ సంఘాల బంద్ విజయవంతం..
ABN, Publish Date - Oct 18 , 2025 | 04:40 PM
స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన బంద్ విజయవంతం అయింది. నల్గొండ బస్టాండ్‌లో బస్సులు డిపోకు పరిమితమయ్యాయి.
1/9
స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన బంద్ విజయవంతం అయింది.
2/9
ఈ బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.నిరసనల్లో పాల్గొన్నాయి.
3/9
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
4/9
నల్గొండ బస్టాండ్‌లో బస్సు డిపోలోకి పరిమితమైన బస్సులు.
5/9
బస్సులు బంద్ చేయటంతో ఆటోలను ఆశ్రయించిన జనం.
6/9
బంద్ కారణంగా మూతపడ్డ షాపులు.
7/9
బీసీ బంద్‌లో పాల్గొన్న న్యాయవాదులు.
8/9
బస్ డిపోలో నిరసనలు తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
9/9
బంద్ కారణంగా నిర్మానుషంగా మారిన బస్టాండ్.
Updated at - Oct 18 , 2025 | 04:40 PM