Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా

ABN, Publish Date - Oct 02 , 2025 | 10:48 PM

అమెరికా తన అవసరాలకు తగ్గట్టు డాలర్‌లను ముద్రిస్తూ వర్ధమాన దేశాలకు ద్రవ్యోల్బణం ఎగుమతి చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనుగూణంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలని భారతీయులకు సూచిస్తున్నారు.

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 1/9

అమెరికా భారత్‌కు ద్రవ్యోల్బణాన్ని ఎగుమతి చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 2/9

తన అవసరాలకు అనుగూణంగా డాలర్లను ముద్రించి చెలామణిలోకి తేవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 3/9

ప్రస్తుతం చెలామణిలో ఉన్న 60 శాతం డాలర్ నోట్లు గత ఐదేళ్లల్లో ముద్రించినవే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 4/9

డాలర్ లభ్యత పెరిగే కొద్దీ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ ప్రభావం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే అధికంగా ఉంటుంది.

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 5/9

డాలర్ విలువ అదే విధంగా కొనసాగుతుండగా భారత్ వంటి వర్ధమాన దేశాల కరెన్సీ మాత్రం వేగంగా పతనమై ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతోంది.

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 6/9

గత ఐదేళ్లల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 20 శాతం పతనమైంది.

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 7/9

ఇది వర్ధమాన దేశాలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. అమెరికా నుంచి ఇతర దేశాలకు ద్రవ్యోల్బణం బదిలీ అవుతోంది.

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 8/9

ఇక అమెరికా ప్రభుత్వం డాలర్ విలువను, క్రిప్టోకరెన్సీలకు అనుసంధానం చేస్తే ద్రవ్యోల్బణం ఎగుమతి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది

Exporting Inflation: వామ్మో.. భారత్‌కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా 9/9

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే స్టాక్స్‌లో భారతీయులు పెట్టుబడులు పెట్టి తమ భవిష్యత్తుకు భద్రత సాధించాలని నిపుణులు చెబుతున్నారు.

Updated at - Oct 02 , 2025 | 10:48 PM