Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్

ABN, Publish Date - Oct 11 , 2025 | 02:12 PM

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరణ

Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్ 1/8

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్ 2/8

ఐక్యరాజ సమితి అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్‌గా, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం..

Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్ 3/8

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేసిన ప్రముఖ భారతీయ దౌత్యవేత్త శ్రీమతి లక్ష్మీ మురుదేశ్వర్..

Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్ 4/8

మహిళల గురించి, వారి సాధికారత, మహిళల గొప్పతనాన్ని గురించి గొప్ప పుస్తకాన్ని రచించారు: పవన్

Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్ 5/8

స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి మహిళల జీవిన విధానం, వారి పోరాటాన్ని, ఎదుర్కొన్న పరిస్థితులను..

Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్ 6/8

మాలతి అనే పాత్ర ద్వారా అద్భుతంగా ఈ నవల ద్వారా లక్ష్మీ గారు వివరించారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్ 7/8

ఈ కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి..

Pawan Kalyan: 'ఆమె సూర్యుడిని కబళించింది'పుస్తకం ఆవిష్కరించిన పవన్ 8/8

అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్ద ప్రసాద్, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ, తెలుగు అనువాదం చేసిన A. కృష్ణారావు, MSK పబ్లికేషన్ MSK విజయకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated at - Oct 11 , 2025 | 02:12 PM