Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ABN, Publish Date - Nov 05 , 2025 | 04:41 PM

కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి దగ్గర ఉన్న విజయవనం (పుల్లయ్య పార్క్)లో ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ గారు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నగరవనంలో ఉసిరి మొక్కను నాటారు.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 1/10

కర్నూలు నగర శివార్లలోని వెంకన్న బావి దగ్గర ఉన్న విజయవనం (పుల్లయ్య పార్క్)లో ఏర్పాటు చేసిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ గారు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 2/10

కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నగరవనంలో ఉసిరి మొక్కను నాటారు.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 3/10

కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బెలూన్ గేమ్‌లో పాల్గొన్న అధికారులు.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 4/10

జ్ఞాపికతో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ సిరి.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 5/10

కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్యారమ్స్ పోటీల్లో పాల్గొన్న అధికారులు.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 6/10

షటిల్ ఆడుతున్న జిల్లా కలెక్టర్ డా. ఏ సిరి.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 7/10

మ్యూజికల్ ఛైర్స్‌లో పాల్గొన్న మహిళా అధికారులు.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 8/10

కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన టగ్ ఆఫ్ వార్‌లో పాల్గొన్న అధికారులు.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 9/10

కార్తీక వనసమారాధన కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులు.

Kartika Vanasamaradhana: కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 10/10

కార్తీక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన టగ్ ఆఫ్ వార్‌లో పాల్గొన్న పోలీసులు.

Updated at - Nov 05 , 2025 | 04:42 PM