CM Chandrababu Naidu: శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన

ABN, Publish Date - Nov 01 , 2025 | 06:53 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దన్నవారిపల్లె గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుమందు గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

CM Chandrababu Naidu:  శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన 1/8

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గంలో పర్యటించారు.

CM Chandrababu Naidu:  శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన 2/8

పెద్దన్నవారిపల్లె గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM Chandrababu Naidu:  శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన 3/8

అంతకుమందు గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

CM Chandrababu Naidu:  శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన 4/8

మహిళకు పింఛన్ అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

CM Chandrababu Naidu:  శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన 5/8

వృద్ధుడికి పింఛన్ అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

CM Chandrababu Naidu:  శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన 6/8

గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

CM Chandrababu Naidu:  శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన 7/8

పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

CM Chandrababu Naidu:  శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన 8/8

స్థానిక నేతలతో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Updated at - Nov 01 , 2025 | 06:56 PM