రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

ABN, Publish Date - Jan 28 , 2025 | 10:30 PM

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజలకు అండగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రూపకల్పన చేసిన 'అక్షరం అండగా.. పరిష్కా రమే అజెండాగా' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయింది

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 1/12

కడప 5వ డివిజన్ లో ( అశోక్ నగర్ ) ప్రారంభమైన ఆంధ్రజ్యోతి ఏబీఎన్ అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమం

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 2/12

ముఖ్య అతిథిగా కడప మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 3/12

కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకున్న ప్రజలు. సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చిన నాయకులు

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 4/12

శ్రీకాకుళం నగరంలో 31 వ డివిజన్ పరిధిలో జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న నందల రోడ్డు వద్ద జరిగిన కార్యక్రమం

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 5/12

కార్యక్రమానికి హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 6/12

మంత్రితో తమ సమస్యలను చెప్పుకున్న ప్రజలు

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 7/12

తిరుపతి జీవకోన లో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా జరిగిన కార్యక్రమం

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 8/12

పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 9/12

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 10/12

నంద్యాల లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరం అండగా సమస్యల పరిష్కరమే అజెండాగా కార్యక్రమ దృశ్యాలు

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 11/12

హాజరైన జిల్లా ప్రతినిధులు. సమావేశంలో మాట్లాడిన అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం చేపట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 12/12

అధికారుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లిన ప్రజలు

Updated at - Jan 28 , 2025 | 10:30 PM