Upcoming Movie and Web Series: ఈ వారమే విడుదల
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:37 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా
విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
ఎమిలీ ఇన్ ప్యారీస్ 5 వెబ్‌సిరీస్ డిసెంబర్ 18
రాత్ అఖేలీ హై హిందీ చిత్రం డిసెంబర్ 19
అమెజాన్ ప్రైమ్
థామా హిందీ చిత్రం డిసెంబర్ 16
ఏక్ దివానే కీ దివానీయత్ హిందీ చిత్రం డిసెంబర్ 16
ఫాలౌట్ వెబ్‌సిరీస్ డిసెంబర్ 17
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్‌సిరీస్ డిసెంబర్ 19
జియో హాట్‌స్టార్
మిసెస్ దేశ్‌పాండే హిందీ సిరీస్ డిసెంబర్ 19
జీ 5
నయనం తెలుగు సిరీస్ డిసెంబర్ 19
డొమినిక్ మలయాళ చిత్రం డిసెంబర్ 19
సన్ నెక్ట్స్
దివ్య దృష్టి తెలుగు చిత్రం డిసెంబర్ 19
ఇవీ చదవండి: