This Week’s OTT Releases: ఈ వారమే విడుదల 2 నుంచి 7 వరకు
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:46 AM
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...
ఈ వారమే విడుదల
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా
విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు
ఓటీటీ వేదిక సినిమా/సిరీస్ విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్
ఇన్ వేవ్స్ అండ్ వార్ హాలీవుడ్ మూవీ నవంబర్ 03
బారాముల్లా హిందీ చిత్రం నవంబర్ 07
అమెజాన్ ప్రైమ్
రాబిన్‌హుడ్ వెబ్‌సిరీస్ నవంబర్ 02
నైస్ టూ నాట్ మీట్ యూ వెబ్‌సిరీస్ నవంబర్ 03
జియో హాట్‌స్టార్
బ్యాడ్ గర్ల్ తమిళ చిత్రం నవంబర్ 04
ది ఫెంటాస్టిక్ 4 హాలీవుడ్ మూవీ నవంబర్ 05
సోనీ లివ్
మహారాణి 4 హిందీ సిరీస్ నవంబర్ 07
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News