Luxurious Louis Vuitton: ఆటో బ్యాగ్
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:54 AM
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ బ్యాగ్‌ను చాలామంది హోదాకు గుర్తుగా భావిస్తారు. అందుకే ఎంతో ఖరీదైనప్పటికీ కొనాలని ఆరాటపడతారు. ఈ బ్రాండ్ 2026లో తాము...
ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ బ్యాగ్‌ను చాలామంది హోదాకు గుర్తుగా భావిస్తారు. అందుకే ఎంతో ఖరీదైనప్పటికీ కొనాలని ఆరాటపడతారు. ఈ బ్రాండ్ 2026లో తాము విడుదలచేయబోతున్న బ్యాగుల ఫొటోలు విడుదల చేసింది. వాటిలో మన దేశంలోని ఆటో ఆకారంలో ఓ బ్యాగు ఉండడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ ఆటో బ్యాగ్ ధర అక్షరాలా ముప్పై అయిదు లక్షల రూపాయిలు! లూయిస్ విట్టన్ గతంలోనూ వినూత్న డిజైన్లలో బ్యాగులను తీసుకువచ్చింది. విమానం, డాల్ఫిన్, సముద్రపు పీత, కుక్కపిల్ల ఆకారాల్లోనూ బ్యాగులను తయారుచేసి అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి..
పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్
అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News