Share News

Muggulu Submit Designs: ముత్యాల ముగ్గు

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:34 AM

మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే చక్కటి చుక్కల ముగ్గులను కాగితంపై గీసి, రంగులు వేసి మాకు పంపండి! ఎన్ని చుక్కలు...

Muggulu Submit Designs: ముత్యాల ముగ్గు

మీరు ముగ్గులు బాగా వేస్తారా? అయితే చక్కటి చుక్కల ముగ్గులను కాగితంపై గీసి, రంగులు వేసి మాకు పంపండి! ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు లాంటి వివరాలను కూడా రాయండి. మీ పేరు, మీ పూర్తి అడ్రస్‌, పాస్‌పోర్టు సైజు ఫొటో పంపడం తప్పనిసరి. అందమైన ముగ్గులను ‘నవ్య’లో ప్రచురిస్తాం.

మా చిరునామా...

నవ్య, ముత్యాలముగ్గు, ఆంధ్రజ్యోతి కార్యాలయం,

రోడ్‌ నం. 70, హుడా హైట్స్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ - 33

ఈ-మెయిల్‌ features@andhrajyothy.com

ఇవీ చదవండి:

కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్

ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

Updated Date - Dec 14 , 2025 | 12:34 AM