Share News

New OTT Releases This Week: ఈ వారమే విడుదల 30 11 2025

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:57 AM

ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...

New OTT Releases This Week: ఈ వారమే విడుదల 30 11 2025

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా

విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ఓటీటీ వేదిక సినిమా/సిరీస్‌ విడుదల తేదీ

నెట్‌ఫ్లిక్స్‌

ట్రోల్‌ 2 హాలీవుడ్‌ మూవీ డిసెంబర్‌ 01

స్టీఫెన్‌ తమిళ చిత్రం డిసెంబర్‌ 05

అమెజాన్‌ ప్రైమ్‌

థామా హిందీ చిత్రం డిసెంబర్‌ 02 ఆహా...

ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ తెలుగు సిరీస్‌ డిసెంబర్‌ 05

జీ 5

ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో తెలుగు చిత్రం డిసెంబర్‌ 05

ఈటీ వి విన్‌

కరీముల్లా బిర్యానీ పాయింట్‌ తెలుగు చిత్రం నవంబర్‌ 30

ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 30 , 2025 | 01:57 AM