Share News

Eggs: గుడ్లు తింటున్నారా?

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:42 AM

గుడ్లు ప్రకృతిసిద్ధ మల్టీవిటమిన్లు. భిన్నమైన పోషకాలన్నీ దొరికే అతి తక్కువ పదార్థాల్లో గుడ్డ ఒకటి. వీటిలోని పోషకాలతో ఎలాంటి మేళ్లను పొందవచ్చంటే....

Eggs: గుడ్లు తింటున్నారా?

విటమిన్‌ బి12: నాడీ పనితీరు మెరుగు పడుతుంది

కోలీన్‌: మెదడు సామర్థ్యం పెరుగుతుంది

విటమిన్‌ డి3: ఆటోఇమ్యూన్‌ వ్యాధుల ముప్పు తగ్గుతుంది

విటమిన్‌కెఎ2: ఎముకలు, గుండె ఆరోగ్యానికి రక్షణ దక్కుతుంది

విటమిన్‌ ఇ: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది

ల్యూటీన్‌: కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది

అయోడిన్‌: థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగవుతుంది


ఇవి కూడా చదవండి..

Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు

Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?

Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2025 | 03:42 AM