Share News

AirPods Emit Radiation: ఎయిర్‌పాడ్స్‌తో అధిక రేడియేషన్‌

ABN , Publish Date - Sep 30 , 2025 | 03:12 AM

సాధారణ ఇయర్‌ఫోన్స్‌తో పోలిస్తే, ఎయిర్‌పాడ్స్‌ 150 రెట్లు ఎక్కువ రేడియేషన్‌ను వెలువరిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఎయిర్‌పాడ్స్‌తో...

AirPods Emit Radiation: ఎయిర్‌పాడ్స్‌తో అధిక రేడియేషన్‌

పరిశోధన

సాధారణ ఇయర్‌ఫోన్స్‌తో పోలిస్తే, ఎయిర్‌పాడ్స్‌ 150 రెట్లు ఎక్కువ రేడియేషన్‌ను వెలువరిస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ఎయిర్‌పాడ్స్‌తో అధిక రేడియేషన్‌కు బహిర్గతమవడంతో పాటు ప్రతిరోజూ వాటిని వాడుతూ ఉండడం వల్ల దీర్ఘకాలంలో మెదడు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎయిర్‌పాడ్స్‌కు బదులుగా సాధారణ ఇయర్‌ఫోన్స్‌ను ఎంచుకోవడం సురక్షితం. అలాగే రోజంతా ఎయిర్‌పాడ్స్‌ను ధరించకుండా తరచూ విరామం తీసుకుంటూ ఉండాలి. ఫోన్‌ కాల్స్‌ను తక్కువ సమయాలకే పరిమితం చేయాలి. వీలైనంతవరకూ స్పీకర్‌ ఫోన్‌ ద్వారా సంభాషించే ప్రయత్నం చేయాలి.

ఇవి కూడా చదవండి

పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..

దేశంలోని విస్కీ అమ్మకాల్లో 58శాతం దక్షిణ భారతంలోనే

Updated Date - Sep 30 , 2025 | 03:12 AM