Share News

హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

ABN , Publish Date - Jan 06 , 2025 | 06:53 AM

తెలంగాణ హైకోర్డు పరిధిలోని 1673 టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి....

హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

హైకోర్టు పరిధిలో 1673 పోస్టులు

తెలంగాణ హైకోర్డు పరిధిలోని 1673 టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.

హైకోర్టు పరిధిలో

  • కోర్టు మాస్టర్‌ అండ్‌ పర్సనల్‌ సెక్రటేరియస్‌ - 12

  • కంప్యూటర్‌ ఆపరేటర్‌ - 11

  • అసిస్టెంట్‌ - 42

  • ఎగ్జామినర్‌ - 24

  • టైపిస్ట్‌ - 12

  • కాపిస్ట్‌ - 16

  • సిస్టమ్‌ అనలిస్ట్‌ - 20

  • ఆఫీస్‌ సబార్డినేట్‌ - 75

  • మొత్తం - 212

మిసిస్టీరియల్‌, సబార్డినేట్‌ సర్వీస్‌ పరిధి

  • నాన్‌ టెక్నికల్‌ - 1277

  • టెక్నికల్‌ - 184 మొత్తం 1461

రెండు విభాగాలు కలిపి ఖాళీలు 1673

అర్హత: పది, ఇంటర్‌, డిగ్రీ ఉత్తర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు: 18-34 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, సీడీబ్ల్యూడీ(జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌0 అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ చివరి తేదీ: 2025 జనవరి 31

పరీక్ష తేదీ: టెక్నికల్‌ పోస్టులకు ఏప్రిల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు 2025 జూన్‌

వెబ్‌సైట్‌: https://tshc.gov.in

Updated Date - Jan 06 , 2025 | 06:53 AM