Central Government Key Decision: కేంద్రం కీలక నిర్ణయం.. రాజ్‌భవన్ పేరు లోక్ భవన్‌గా మార్పు..
ABN , Publish Date - Dec 02 , 2025 | 03:57 PM
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్‌భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చింది. రాజ్ భవన్‌తో పాటు పీఎంఓ పేరు కూడా మార్చింది. పీఎంఓ పేరును సేవా తీర్థ్‌గా మార్చింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్‌భవన్, పీఎంఓ పేర్లను మార్చింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా.. పీఎంఓ పేరును సేవా తీర్థ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
వార్త అప్‌డేట్ అవుతోంది...