Share News

PM Modi Meets Shubhanshu Shukla: భారత్‌కు 50 మంది వ్యోమగాములు అవసరం శుభాన్షు శుక్లాతో ప్రధాని మోదీ

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:29 AM

అంతరిక్ష పరిశోధనా రంగంలో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం 40 నుంచి 50 మందివ్యోముగాములతో కూడిన బృందాన్ని భారత్‌ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని......

PM Modi Meets Shubhanshu Shukla: భారత్‌కు 50 మంది వ్యోమగాములు అవసరం శుభాన్షు శుక్లాతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 19 : అంతరిక్ష పరిశోధనా రంగంలో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం 40 నుంచి 50 మందివ్యోముగాములతో కూడిన బృందాన్ని భారత్‌ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఐఎ్‌సఎ్‌సకు వెళ్లొచ్చిన తొలి భారతీయుడు శుభాన్షు శుక్లా ప్రధాని మోదీని సోమవారం స్వయంగా కలిశారు. ఐఎ్‌సఎస్‌ యాత్రలో తనకు ఎదురైన అనుభవాలను శుభాన్షు ప్రధానితో పంచుకున్నారు. భారత్‌ చేపట్టనున్న భారతీయ అంతరిక్ష్‌ స్టేషన్‌, గగన్‌యాన్‌ ప్రయోగాలకు శుభాన్షు అనుభవం ఉపకరిస్తుందని మోదీ పేర్కొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 04:29 AM