Share News

DGCA Updates: డీజీసీఏ కీలక నిర్ణయం.. పైలట్ల విశ్రాంతి నిబంధన ఎత్తివేత

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:41 PM

భారత విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభం తర్వాత పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు తెలిపింది.

DGCA Updates: డీజీసీఏ కీలక నిర్ణయం.. పైలట్ల విశ్రాంతి నిబంధన ఎత్తివేత
DGCA Updates

ఇంటర్నెట్ డెస్క్: భారత విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభం తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA).. పైలట్ల విధులపై ఆంక్షలు ఎత్తువేస్తున్నట్టు ప్రకటించింది. పైలట్లకు వారం రోజుల పాటు విశ్రాంతి అనే నిబంధనను ఎత్తివేస్తున్నట్టు పేర్కొంది.

Updated Date - Dec 05 , 2025 | 01:41 PM