Share News

Zelensky Statement: రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు సరైందే

ABN , Publish Date - Sep 09 , 2025 | 03:13 AM

రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై అమెరికా సుంకాలు పెంచడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొద్మిర్‌ జెలెన్‌స్కీ...

Zelensky Statement: రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు సరైందే

  • ‘సైడ్‌ ఇన్‌కం’ ఉంటే బహిష్కరణే!.. హెచ్‌1బీ వీసాదార్లకు హెచ్చరిక

వాషింగ్టన్‌, సెప్టెంబరు 8: రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై అమెరికా సుంకాలు పెంచడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొద్మిర్‌ జెలెన్‌స్కీ సమర్ధించారు. అది సరైన ఆలోచన అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఎక్కడా భారత దేశం పేరును ప్రస్తావించలేదు. ఆదివారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘రష్యాతో ఇంకా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న దేశాలపై టారి్‌ఫలు పెంచడం మంచిదే. ఇది సరైన ఆలోచనే’ అని అభిప్రాయపడ్డారు. భారత్‌పై టారి్‌ఫలు పెంచడం దుష్ఫలితాలు ఇచ్చిందా అన్న ప్రశ్నకు సమాధానంగా పై అభిప్రాయం వ్యక్తం చేశారు.


రష్యాతో వ్యాపారాలు చేసే దేశాలపై అమెరికా సుంకాలు పెంచడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొద్మిర్‌ జెలెన్‌స్కీ

Updated Date - Sep 09 , 2025 | 03:13 AM