Share News

US Tightens H 1B Rules: సోషల్‌ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:57 AM

హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసా దరఖాస్తుల స్ర్కీనింగ్‌, వెట్టింగ్‌ నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది.....

US Tightens H 1B Rules: సోషల్‌ మీడియా వివరాలు వెల్లడించాల్సిందే

  • హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా ఆదేశం

న్యూయార్క్‌/వాషింగ్టన్‌, డిసెంబరు 4: హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసా దరఖాస్తుల స్ర్కీనింగ్‌, వెట్టింగ్‌ నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. దరఖాస్తుదారులకు సంబంధించిన అన్ని సోషల్‌ మీడియా ఖాతాల ప్రొఫైళ్ల ప్రైవసీ సెటింగ్‌లను పబ్లిక్‌ చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం తాజా గా ఆదేశించింది. డిసెంబరు 15నుంచి హెచ్‌-1బీ దరఖాస్తుదారులతో పాటు వారిపై ఆధారపడినవారి ఆన్‌లైన్‌ యాక్టివిటీని క్షుణ్నంగా సమీక్షిస్తామని పేర్కొంటూ అమెరికా విదేశాంగశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Dec 05 , 2025 | 02:57 AM