యూఎస్ మార్కెట్లు విలవిల
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:40 AM
అమెరికా, దాని కీలక వాణిజ్య భాగస్వాముల మధ్య పరస్పర సుంకాల పోరు మరింత తీవ్రమవడంతో యూఎస్ స్టాక్ మార్కెట్లు...

అమెరికా, దాని కీలక వాణిజ్య భాగస్వాముల మధ్య పరస్పర సుంకాల పోరు మరింత తీవ్రమవడంతో యూఎస్ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో డౌజోన్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోగా.. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్ 1.75 శాతం వరకు క్షీణించాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..