Share News

అమెరికాలో వడ్డీరేట్లు యథాతథం

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:01 AM

కీలక స్వల్ప కాలిక వడ్డీరేట్లను 4.25-4.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వు నిర్ణయించింది...

అమెరికాలో వడ్డీరేట్లు యథాతథం

వాషింగ్టన్‌: కీలక స్వల్ప కాలిక వడ్డీరేట్లను 4.25-4.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్‌ రిజర్వు నిర్ణయించింది. చైర్మన్‌ జెరోం పోవెల్‌ అధ్యక్షతన జరిగిన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్స్‌ కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది నాలుగో సారి. రిటైల్‌ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అదుపులోనే ఉన్నా ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని ఫెడ్‌ రిజర్వు ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 05:01 AM