Share News

టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ బైక్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:17 AM

టీవీఎస్‌ మోటార్‌ మార్కెట్లోకి సరికొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ బైక్‌ను విడుదల చేసింది. తాజా ఓబీడీ2బీ ఎమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా...

టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ బైక్‌

ప్రారంభ ధర రూ.1,53,990

చెన్నై: టీవీఎస్‌ మోటార్‌ మార్కెట్లోకి సరికొత్త అపాచీ ఆర్‌టీఆర్‌ 200 4వీ బైక్‌ను విడుదల చేసింది. తాజా ఓబీడీ2బీ ఎమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా, అధునాతన టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలతో ఈ బైక్‌ను తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.1,53,990 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌). డ్యూయల్‌ చానెల్‌ ఏబీఎస్‌, అర్బన్‌, స్పోర్ట్‌, రైన్‌ అనే మూడు రైడ్‌ మోడ్స్‌తో ఈ బైక్‌ను తీసుకువచ్చింది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:17 AM