Share News

భారత్‌లో తయారీపై టెస్లా అనాసక్తి

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:45 AM

ప్రపంచ ఆటోమొబైల్‌ కంపెనీలు మెర్సిడెస్‌ బెంజ్‌, స్కోడా-ఫోక్స్‌వేగన్‌, హ్యుండయ్‌, కియా దేశంలో విద్యుత్‌ కార్ల తయారీపై ఆసక్తిని ప్రకటించాయని...

భారత్‌లో తయారీపై టెస్లా అనాసక్తి

ప్రపంచ ఆటోమొబైల్‌ కంపెనీలు మెర్సిడెస్‌ బెంజ్‌, స్కోడా-ఫోక్స్‌వేగన్‌, హ్యుండయ్‌, కియా దేశంలో విద్యుత్‌ కార్ల తయారీపై ఆసక్తిని ప్రకటించాయని ఈ పాలసీ మార్గదర్శకాల విడుదల సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. అయితే ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా మాత్రం దేశీయ తయారీ పట్ల ఆసక్తిగా లేదని, దేశంలో తమ షోరూమ్‌లు ప్రారంభించేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నదని ఆయన చెప్పారు.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 04:45 AM