ముంబైలో టెస్లా భారీ గిడ్డంగి
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:44 AM
విద్యుత్ కార్ల తయారీలోని టెస్లా అనుబంధ సంస్థ టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్కులో 24,565 చదరపు అడుగుల విస్తీర్ణం గల...
ముంబై: విద్యుత్ కార్ల తయారీలోని టెస్లా అనుబంధ సంస్థ టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్కులో 24,565 చదరపు అడుగుల విస్తీర్ణం గల గిడ్డంగి స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె రూ.37.53 లక్షలని డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్‌ఈ మాట్రిక్స్ తెలిపింది. ఏటా 5ుఅద్దె పెంపు అంగీకారంతో టెస్లా ఈ స్థలా న్ని 5ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నట్టు తెలిపింది.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి