టీబీఏఎల్ 300వ ఫ్యూజ్‌లేజ్ సరఫరా
ABN , Publish Date - Feb 11 , 2025 | 03:35 AM
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) హైదరాబాద్‌లోని తమ తయారీ కేంద్రం ద్వారా ఏహెచ్-64 అపాచీ ఎటాక్ హెలీకాప్టర్ 300వ ఫ్యూజ్‌లేజ్ (ప్రధాన క్యాబిన్) డెలివరీ చేసింది...
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) హైదరాబాద్‌లోని తమ తయారీ కేంద్రం ద్వారా ఏహెచ్-64 అపాచీ ఎటాక్ హెలీకాప్టర్ 300వ ఫ్యూజ్‌లేజ్ (ప్రధాన క్యాబిన్) డెలివరీ చేసింది. కంపెనీ సాధించిన కీలక మైలురాయి ఇది. భారత సైన్యం, అమెరికా సైన్యం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లందరి కోసం వీటిని ఈ ప్లాంట్‌లో తయారుచేస్తున్నారు.
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి