Share News

Standard Glass Lining: స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ లాభాలకు బ్రేక్‌

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:28 AM

Standard Glass Lining Q2 Profit Dips

Standard Glass Lining: స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ లాభాలకు బ్రేక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ (ఎస్‌జీఎల్‌టీఎల్‌) కంపెనీ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.188 కోట్ల ఆదాయంపై రూ.20 కోట్ల నికర లాభం నమోదు చేసింది. జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 5.6ు పెరిగినా, నికర లాభం మాత్రం 3.25ు తగ్గింది. అయితే గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే మాత్రం కంపెనీ రూ.366 కోట్ల ఆదాయంపై రూ.42 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఆదాయం 17.4ు, నికర లాభం 14.6ు పెరిగాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

సూపర్ మూన్.. కనువిందు..

బాల సాహిత్య భేరి.. విద్యార్థులకు తానా కీలక సూచన

Updated Date - Nov 06 , 2025 | 06:28 AM