శ్రీరామ్ లైఫ్ సునిశ్చిత్ లాభ్
ABN , Publish Date - Jan 26 , 2025 | 02:16 AM
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘శ్రీరామ్ లైఫ్ సునిశ్చిత్ లాభ్’ పేరుతో నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్ ప్లాన్‌ను అందుబాటులోకి...
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘శ్రీరామ్ లైఫ్ సునిశ్చిత్ లాభ్’ పేరుతో నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల రోజుల పసిపాప నుంచి 60 ఏళ్ల వయసున్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. కనీస వార్షిక పెట్టుబడి రూ.30,000. ఫ్లెక్సిబుల్, ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ ఇన్‌కమ్ చెల్లింపుల ఫీచర్లతో కూడిన ఈ పథకం.. వార్షిక ప్రీమియంపై 160 రెట్ల వరకు డెత్ బెనిఫిట్ కూడా ఆఫర్ చేస్తోంది.