Share News

ఫిబ్రవరిలో సేవల రంగం జోరు

ABN , Publish Date - Mar 06 , 2025 | 03:57 AM

దేశీయ, అంతర్జాతీయ డిమాండు పెరిగిన కారణంగా సేవల రంగం ఫిబ్రవరిలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది...

ఫిబ్రవరిలో సేవల రంగం జోరు

న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ డిమాండు పెరిగిన కారణంగా సేవల రంగం ఫిబ్రవరిలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. హెచ్‌ఎ్‌సబీసీ సేవల రంగం పీఎంఐ 26 నెలల కనిష్ఠ స్థాయి 56.5 పాయింట్ల నుంచి 59 పాయింట్లకు దూసుకుపోయింది. కొత్త వ్యాపారాల రాకతో సేవల రంగంలోని కంపెనీలు కొత్త నియామకాలు చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నాయని సర్వేలో తేలింది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2025 | 03:57 AM