Share News

ఎస్‌బీఐ రూ 8076 84 కోట్ల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది

ABN , Publish Date - Jun 10 , 2025 | 04:25 AM

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ).. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8,076.84 కోట్ల డివిడెండ్‌ను..

ఎస్‌బీఐ రూ 8076 84 కోట్ల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ).. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.8,076.84 కోట్ల డివిడెండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. సోమవారం నాడు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ సేథ్‌ సమక్షంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఈ డివిడెండ్‌ చెక్‌ను ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి అందజేశారు.

ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 10 , 2025 | 04:25 AM