Share News

ఎల్‌ఐసీ తాత్కాలిక సీఈఓగా సత్‌ పాల్‌ భానూ

ABN , Publish Date - Jun 09 , 2025 | 05:40 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సీనియర్‌ అధికారి సత్‌ పాల్‌ భానూకు అదనపు బాధ్యతలను అప్పగించారు. కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ ఈ మేరకు శనివారం...

ఎల్‌ఐసీ తాత్కాలిక సీఈఓగా సత్‌ పాల్‌ భానూ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సీనియర్‌ అధికారి సత్‌ పాల్‌ భానూకు అదనపు బాధ్యతలను అప్పగించారు. కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నియామకం సెప్టెంబరు వరకు అంటే మూడు నెలల పాటు లేదా రెగ్యులర్‌ సీఈఓ నియామకం జరిగేంత వరకు అమలులో ఉంటుం ది. సిద్ధార్థ మోహంతీ పదవీకాలం ముగియడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి:

దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 05:40 AM