మార్కెట్లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:41 AM
లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్-రాయిస్.. భారత మార్కెట్లో ఘోస్ట్ సిరీస్ 2 కార్లను ప్రవేశపెట్టింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ8.95 కోట్లు....

ప్రారంభ ధర రూ.8.95 కోట్లు
లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్-రాయిస్.. భారత మార్కెట్లో ఘోస్ట్ సిరీస్ 2 కార్లను ప్రవేశపెట్టింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ8.95 కోట్లు. ఘోస్ట్ ఎక్స్‌టెండెడ్ సిరీస్ ధర రూ.10.19 కోట్లు కాగా బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2 ధర రూ.10.52 కోట్లు. చెన్నై,ఢిల్లీ షోరూమ్‌లలో మాత్రమే ఈ కారుకు ఆర్డర్లు స్వీకరించనున్నట్టు రోల్స్-రాయిస్ ప్రకటించింది.