రిలయన్స్ క్యాపిటల్ టేకోవర్ పూర్తి
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:27 AM
మూడేళ్ల పాటు కొనసాగిన దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు పూర్తయిందని ఇండ్‌సఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్‌ఎల్) చైర్మన్...
నేడు ఐఐహెచ్‌ఎల్‌కు యాజమాన్య బదిలీ
ముంబై: మూడేళ్ల పాటు కొనసాగిన దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు పూర్తయిందని ఇండ్‌సఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్‌ఎల్) చైర్మన్ అశోక్ హిందూజా మంగళవారం ప్రకటించారు. దివాలా పరిష్కార పర్యవేక్షణదారు నుంచి రిలయన్స్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ హక్కుల బదిలీ బుధవారం జరగనుందని ఆయన వెల్లడించారు. రిలయన్స్ క్యాపిటల్‌ను ఐఐహెచ్‌ఎల్ రూ.9,650 కోట్లకు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News