Share News

RD Engineering Pre IPO: ఆర్డీ ఇంజనీరింగ్‌ రూ 15 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Nov 13 , 2025 | 06:12 AM

హైదరాబాద్‌కు చెందిన ఆర్డీ ఇంజనీరింగ్‌ రెండో విడత ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.15 కోట్లు సమీకరించింది. డెల్టా ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ ఎల్‌ఎల్‌పీ...

RD Engineering Pre IPO: ఆర్డీ ఇంజనీరింగ్‌ రూ 15 కోట్ల సమీకరణ

హైదరాబాద్‌కు చెందిన ఆర్డీ ఇంజనీరింగ్‌ రెండో విడత ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.15 కోట్లు సమీకరించింది. డెల్టా ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ ఎల్‌ఎల్‌పీ, సెంచురీ ఫ్లోర్‌ మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ పెట్టుబడులు పెట్టినట్లు ఆర్డీ ఇంజనీరింగ్‌ బుధవారం వెల్లడించింది. ఈ జూలైలో కంపెనీ తొలి విడత ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.17.43 కోట్లు సేకరించింది.

ఇవీ చదవండి:

మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..


మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..

Updated Date - Nov 13 , 2025 | 06:12 AM