సీఐఐ అధ్యక్షుడిగా రాజీవ్ మేమానీ
ABN , Publish Date - Jun 02 , 2025 | 02:51 AM
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడిగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఇండియా ఛైర్మన్, సీఈఓ రాజీవ్ మేమానీ నియమితులయ్యారు...
న్యూఢిల్లీ: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడిగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ఇండియా ఛైర్మన్, సీఈఓ రాజీవ్ మేమానీ నియమితులయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా సీఐఐ ప్రెసిడెంట్ డెజిగ్నేట్‌గా టాటా కెమికల్స్ ఎండీ, సీఈఓ ఆర్ ముకుందన్, వైస్ ప్రెసిడెంట్‌గా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ సుచిత్రా ఎల్లా నియమితులయ్యారు.
ఇవీ చదవండి:
జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి