Share News

రెయిన్‌బో గూటికి ప్రశాంతి హాస్పిటల్‌

ABN , Publish Date - Jun 29 , 2025 | 02:45 AM

వరంగల్‌కు చెందిన ప్రశాంతి మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ప్రశాంతి హాస్పిటల్‌)ను రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌...

రెయిన్‌బో గూటికి ప్రశాంతి హాస్పిటల్‌

వరంగల్‌కు చెందిన ప్రశాంతి మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ప్రశాంతి హాస్పిటల్‌)ను రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎంఎల్‌) చేజిక్కించుకుంది. ప్రశాంతి హాస్పిటల్‌లో 76 శాతం వాటాను రూ.24.85 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్‌సీఎంఎల్‌ శనివారం ప్రకటించింది

ఇవీ చదవండి:

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడా.. ఈ తప్పు అస్సలు చేయొద్దు

ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఈ 6 టిప్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 02:45 AM