Stock Market Astrology Guide: ఆస్ర్టో గైడ్ 25250 పైన బుల్లిష్
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:53 AM
నిఫ్టీ గత వారం 25,248-24,806 పాయింట్ల మధ్యన కదలాడి 131 పాయింట్ల నష్టంతో 24,837 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,250 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్: 25,250 పైన బుల్లిష్
(జూలై 28-ఆగస్టు 1 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 25,248-24,806 పాయింట్ల మధ్యన కదలాడి 131 పాయింట్ల నష్టంతో 24,837 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,250 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25,041, 25,058, 25,176, 25,217 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలు గా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 25,250 బ్రేక్‌డౌన్ స్థాయి: 24,425
నిరోధ స్థాయిలు: 25,050, 25,150, 25,250
(24,950 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 24,625, 24,525, 24,425
(24,725 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఇవీ చదవండి:
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..