ఆస్ర్టో గైడ్ 25000 పైన బుల్లిష్
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:30 AM
నిఫ్టీ గత వారం 25,204- 24,473 పాయింట్ల మధ్యన కదలా డి 282 పాయింట్ల నష్టంతో 24,719 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్...
ఆస్ర్టో గైడ్ : 25,000 పైన బుల్లిష్
(జూన్ 16-20 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 25,204- 24,473 పాయింట్ల మధ్యన కదలా డి 282 పాయింట్ల నష్టంతో 24,719 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24,947, 24,961, 24,844, 24,760 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 25,125 బ్రేక్‌డౌన్ స్థాయి: 24,300
నిరోధ స్థాయిలు: 24,925, 25,025, 25,125
(24,825 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 24,500, 24,400, 24,300
(24,600 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి
ఇవీ చదవండి:
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి