NephroPlus: ఫిలిప్పీన్స్‌లో నెఫ్రోప్లస్ విస్తరణ
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:57 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్.. ఫిలిప్పీన్స్‌లో తన కార్యకలాపాలను విస్తరించింది...
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్.. ఫిలిప్పీన్స్‌లో తన కార్యకలాపాలను విస్తరించింది. ఇందులో భాగంగా మరో ఐదు డయాలసిస్ క్లినిక్స్‌ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. నెఫ్రోప్లస్ పేరుతో కంపెనీ డయాలసిస్ సేవలందిస్తోంది. ఈ కొనుగోలుతో ఫిలిప్పీన్స్‌లో మొత్తం క్లినిక్ సంఖ్య 39కి చేరుకుంది. 2020లో కంపె నీ ఫిలిప్పీన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఏటా కార్యకలాపాలు విస్తరిస్తూ వస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..