Share News

MTAR Technologies Q1 Profit : ఎంటార్‌ లాభం రూ.11 కోట్లు

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:46 AM

జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎంటార్‌ టెక్నాలజీస్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం

MTAR Technologies Q1 Profit : ఎంటార్‌ లాభం రూ.11 కోట్లు

జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఎంటార్‌ టెక్నాలజీస్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 144 శాతం వృద్ధి చెంది రూ.10.8 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.4.4 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.128.3 కోట్ల నుంచి రూ.156.6 కోట్లకు పెరిగింది.

Updated Date - Aug 06 , 2025 | 01:46 AM